Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాక్ అండ్ పెప్పర్: విదేశీ గర్ల్‌తో పూనమ్ పాండే వీడియో గేమ్.. ఓడితే బ్రెస్ట్‌ని టచ్ చేస్తారట!

పిచ్చి పిచ్చి వేషాలు చేయడంలో హాట్ బ్యూటీ పూనమ్ పాండే ముందుంటుంది. పూనమ్ అంటేనే బూతు పబ్లిసిటీనే గుర్తొస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో సెక్సీ వీడియోతో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. రాక్ అండ్ పెప్పర్ అనే గే

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (10:15 IST)
పిచ్చి పిచ్చి వేషాలు చేయడంలో హాట్ బ్యూటీ పూనమ్ పాండే ముందుంటుంది. పూనమ్ అంటేనే బూతు పబ్లిసిటీనే గుర్తొస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో సెక్సీ వీడియోతో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

రాక్ అండ్ పెప్పర్ అనే గేమ్‌ని ఓ విదేశీ అమ్మాయితో ఆడుతూ, ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూనమ్ పాండే. ఈ గేమ్‌లో ఎవరు ఓడిపోతే.. వారు ఇంకొకరి బ్రెస్ట్‌ని టచ్ చేస్తారు. 
 
అలా పూనమ్‌ని విదేశీ యువతి చాలాసార్లు టచ్ చేస్తే, ఆ విదేశీ యువతిని పూనమ్ కూడా చాలాసార్లు టచ్ చేసింది. సాధారణంగా పూనమ్ ఏది చేసినా సంచలనం కోసమే. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, మోడలింగ్ రంగం తనను దూరంగా పెట్టడంతో... ఇక ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తుందని సినీ పండితులు అంటున్నారు.
 
గతంలో ''నో బ్రా డే" అంటూ ఓసారి, సెక్సీ యోగా అంటూ మరోసారి, సెక్సీ హోలీ అంటూ ఇంకోసారి.. పూనమ్‌ పిచ్చి పిచ్చిగా పబ్లిసిటీ స్టంట్లు చేసేసింది. ఇక, పూనమ్‌ తాజా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం