Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే లవ్.. పూనమ్ కౌర్ ట్వీట్.. ప్రకాష్ రాజ్ గెలిస్తే ఆ నిజం తెలుస్తుందా?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (23:08 IST)
పీకే లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో నటి పూనమ్ కౌర్ చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పీకే లవ్ అంటూ ట్యాగ్ చేసింది. దీంతో దీని అర్ధం ఏమై ఉంటుందో అని మళ్ళీ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

నిజానికి పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్ధం కూడా వస్తుంది. కానీ నెటిజన్లు మాత్రం అదొక్కటే కాదు అని మరేదో అయి ఉంటుందని అర్ధాలు తీస్తున్నారు. నిజానికి పీకే అంటే ఆమె పేరుతో పాటు.. పవన్ కల్యాణ్ కూడా వస్తోంది. ఇటీవల పవన్ పేరుతోనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేమ విషయంలో పూనమ్‌కు అన్యాయం జరిగిందనే టాక్ వుంది. 
 
ఈ మధ్యనే పూనమ్ చిత్ర పరిశ్రమలో తన ఏకైక గురువు దాసరి నారాయణ రావు అని. ఆయనను చాలా మిస్సవుతున్నానని చెప్పారు. ఇటీవల మా ఎన్నికలలో కనుక ప్రకాష్ రాజ్ గెలిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడతానని అని చెప్పారు. ప్రకాష్ గెలిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా బయటపెట్టే ధైర్యం వస్తుందనేలా మరో ట్వీట్ చేసింది. దీంతో పూనమ్‌కు జరిగిన అన్యాయం ఏంటి.. అసలు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు అనే చర్చ సహజంగానే మొదలైంది. అదలా ఉండగానే ఇప్పుడు పీకే లవ్ అంటూ ఆమె పెట్టిన ట్వీట్ కూడా మరోసారి సంచలనంగా మారింది.
 
సినిమా టికెట్లకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లతో అగ్గి రాజుకుంది. సీఎం జగన్ లక్ష్యంగా కామెంట్లు చేయగా.. పోసాని కృష్ణమురళి సీన్ లోకి వచ్చారు. నానా రచ్చ చేశారు. పవన్.. కడుపు చేశారని కామెంట్స్ చేశారు. తర్వాత పవన్- పోసాని మధ్య మాటల యుద్దం జరిగింది. ఇప్పుడిప్పుడే గొడవ సద్దుమణిగింది అనుకునే లోపు.. పూనమ్ కౌర్ బాంబు పేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments