Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (14:21 IST)
కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఒకపుడు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ అవకాశాలు సన్నగిల్లాయని చెప్పొచ్చు. మరోవైపు, తాజాగా కోలీవుడ్‌లోనూ ఈ భామ బిజీగా మారిపోతున్నారు. 
 
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కూలీ" చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఆమె లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 'కూలీ' మూవీలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్‌ చేశారు. 
 
సన్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ వంటి నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరోవైపు, కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన నాయగన్ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్ఎస్ రాజమౌళి టార్చర్ భరించలేను.. ఆత్మహత్య చేసుకుంటా : క్లోజ్ ఫ్రెండ్ వీడియో

చిట్స్ పేరుతో హైదరాబాదులో నిలువు దోపిడీ చేసిన తాపీ మేస్త్రీ, రూ. 70 కోట్లతో పరార్

దేవుడు అంతా చూస్తున్నారు.. ధైర్యంగా ఉండండి... పోసాని భార్యకు జగన్ ఓదార్పు

శివరాత్రి పర్వదినం : మాంసాహారం కోసం కొట్టుకున్న విద్యార్థులు

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments