Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్: సన్నీకి శిల్పాశెట్టి బాసట

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (17:46 IST)
మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్‌లో సన్నీ లియోన్ నటన యువతను రెచ్చగొట్టేలా ఉందని విమర్శలొస్తున్న నేపథ్యంలో.. సన్నీకి శిల్పాశెట్టి బాసటగా నిలిచింది. సన్నీ యాడ్ అత్యాచారాలను ప్రేరేపించేదిగా ఉందని సీపీఐ ఎంపీ అతుల్ కుమార్ అంజాన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సన్నీలియోన్ మాట్లాడుతూ, తనపై విమర్శలు చేస్తూ శక్తి వృథా చేసుకోకుండా, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని కౌంటరిచ్చింది. 
 
ఈ క్రమంలో సన్నీ లియోన్‌కి శిల్పా శెట్టి మద్దతుగా నిలిచింది. ఒక చేతికి ఉండే ఐదు వేళ్లూ ఒకేలా ఉండవు, సానుకూల అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలని శిల్పాశెట్టి సూచించింది. సన్నీలియోన్ యాడ్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదం అని శిల్పా పేర్కొంది. ఆ యాడ్ చూసిన వారు అలా ఆలోచిస్తారని తాను భావించడం లేదని, దీని గురించి ఎక్కువ స్పందించడం మంచిది కాదని స్పష్టం చేసింది.

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?