Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలూ.. నాతో నటించాలని వుందా.. అయితే మెయిల్ చేయండి : నాగార్జున

ప్రతిభ కలిగిన అమ్మాయిలకు కింగ్ నాగార్జున ఓ అరుదైన అవకాశాన్ని కల్పించారు. తనతో కలిసి నటించాలనుకునే అమ్మాయిలూ... అబ్బాయిలూ తనకు మెయిల్ చేయాలంటూ ఆయన కోరారు.

Webdunia
బుధవారం, 27 జులై 2016 (16:26 IST)
ప్రతిభ కలిగిన అమ్మాయిలకు కింగ్ నాగార్జున ఓ అరుదైన అవకాశాన్ని కల్పించారు. తనతో కలిసి నటించాలనుకునే అమ్మాయిలూ... అబ్బాయిలూ తనకు మెయిల్ చేయాలంటూ ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఔత్సాహిక నటీనటులకు బంపర్ ఆఫర్ ఇస్తూ.. talent@annapurnastudios.com అనే మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. టాలెంట్ కలిగి ఉండి, నటించాలని ఆసక్తి కలిగిన అన్ని వయసుల వాళ్లు తనకు మెయిల్ చేయాలని నాగార్జున సూచించారు.
 
ప్రస్తుతం నాగార్జున.. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో పోషించడంతో పాటు ఈ చిత్రానికి మ్యాట్రిక్స్ టీం వర్క్స్‌తో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మరోవైపు 'హాథిరామ్ బాబా' జీవిత చరిత్ర ఆధారంగా దర్శకేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కూడా నాగార్జున నటిస్తున్నారు. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments