భారతంలో స్త్రీలను ఫణంగా పెట్టి జూదమాడారు... అందుకే అత్యాచారాలు : కమల్ హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలపై మీ స్పందనేంటి అని ఓ తమిళ టీవీ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన తనదైనశైలిలో సమాధానమిచ్చారు.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (08:34 IST)
విశ్వనటుడు కమల్ హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలపై మీ స్పందనేంటి అని ఓ తమిళ టీవీ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఈ ప్రశ్నకు ఆయన బదులిస్తూ మహాభారతంలో మగువలను ఫణంగా పెట్టి జూదమాడినట్లు చదివిన ప్రజలున్న ప్రాంతమిది. కనుక ఇలాంటి సంఘటనలు జరుగుతుండటానికి ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అంతలో హిందూమక్కళ్‌ కట్చి కార్యకర్త ఆదినాదసుందరం (31) అనే వ్యక్తి కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. కమల్‌ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారతీయులు పంచమవేదంగా భావిస్తున్న మహాభారతానికి కళంకం తెచ్చేవిధంగా ఉన్నాయని, నాస్తికవాదిగా ఉంటూ కమల్‌ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని, ఆయనపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటీషనను న్యాయమూర్తి సెంథిల్‌కుమార్‌ విచారణకు స్వీకరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments