Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైతేనేం.. అట్లీ-షారూఖ్ సినిమా షూటింగ్‌లో నయన- అంత తీసుకుందా..?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (23:24 IST)
Nayanatara
నయనతారను లేడీ సూపర్ స్టార్ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. పెళ్లికి తర్వాత ఆమె నటిస్తుందని.. కానీ కొన్ని కండిషన్స్ వుంటాయని తెలుస్తోంది. ఈమె కండిషన్లకు నిర్మాతలు ఒప్పుకుంటేనే సినిమాల్లో నటిస్తుందని వార్తలు వచ్చాయి.
 
ఇకపోతే తాజాగా నయన హనీమూన్ ట్రిప్ పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా రాగానే ఈమె తన తదుపరి చిత్రం జవాన్ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం ముంబై వెళ్లారు.
 
అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నటించినందుకు గాను ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. 
 
ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. అదే గనుక నిజమైతే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో నయనతార ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆమె జవాన్ షూటింగ్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments