Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంట్రల్ జైలు వద్ద సెల్ఫీ.. నేను బయట, ఆయన లోపల..

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (19:04 IST)
RGV
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన తదుపరి చిత్రం "వ్యూహం" ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపికి జోష్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీపై చాలా వ్యంగ్యాలను కూడా లక్ష్యంగా చేసుకుంది.
 
ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వెలుపల సెల్ఫీ తీసుకుంటూ చంద్రబాబు నాయుడును ఎగతాళి చేస్తూ తన ఎక్స్ ప్రొఫైల్‌లో ఫోటో పోస్టు చేశాడు వర్మ. ఆ చిత్రాన్ని షేర్ చేస్తూ, "రాజమండ్రి సెంట్రల్ జైలుతో ఒక సెల్ఫీ .. నేను బయట, ఆయన లోపల" అని రాశారు. ఆర్జీవీ చంద్రబాబు నాయుడు పేరెత్తకపోయినా.. ఆయన బాబును టార్గెట్ చేశాడనే విషయం అందరికీ అర్థం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments