Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా ఏం లుక్ గురూ.. తమన్నా కిల్లర్ లుక్ అదిరిందోచ్!!

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2015 (14:41 IST)
బాహుబలి హీరోయిన్.. అందాల రాశి తమన్నా.. పచ్చబొట్టేసి సాంగ్‌తో బాగా హిట్టైపోయింది. బాహుబలితో తమన్నా బాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక బాహుబలి 2 వస్తే.. అమ్మడి రేంజ్ హాలీవుడ్‌కు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా జెఎఫ్‌డబ్ల్యూ 8వ వార్షికోత్సవ స్పెషల్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో కిల్లర్ లుక్‌తో అదరగొట్టింది. ''తమన్నా భాటియా- అప్ క్లోజ్ అండ్ పర్సనల్ విత్ ది వారియర్ ప్రిన్సెస్'' పేరిట కవర్ స్టోరీ కూడా సంబంధిత మ్యాగజైన్ రాసింది.
 
ఈ మ్యాగజైన్ కవర్ పేజీలో తమన్నా అమేజింగ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. గోల్డ్-షిమ్మర్ డ్రెస్, కర్లీ హెయిర్, డార్క్ కంటి చూపు, రోసీ లిప్స్.. మొత్తానికి ఫర్ఫెక్ట్ కాంబినేషన్ డ్రెస్ కోడ్‌తో అదరగొట్టేసింది. ఈ ఫోటోపై ఇప్పటికే తమన్నాకు  
సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments