నిహారిక- చైతన్య ఫోటోలు వైరల్.. భావోద్వేగానికి లోనైన నాగబాబు

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (20:23 IST)
Niharika
నిహారిక-చైతన్యల వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి వివాహ ఆల్బమ్ నుండి మరిన్ని అద్భుతమైన చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పంచుకున్నారు. కొన్ని చిత్రాలు ఈ జంట హల్ది వేడుక నుండి వచ్చినవి, మరికొన్ని చిత్రాలు వారి ఫోటోషూట్ నుండి కలిసి కనిపించాయి. 
 
నిహారికా కొణిదెలా డిసెంబర్ 9న ఉదయపూర్‌లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక భర్త చైతన్య జెవితో కలలు కనే షూట్ నుండి చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన తన కూతురు నిహారిక పుట్టినరోజు సందర్భంగా నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. 
 
తన జీవితంలోకి నిహారిక ఓ దేవతలా వచ్చిందని ట్వీట్ చేశారు. తన జీవితంలోకి నిహారిక రాకవల్లే దేవతలుంటారన్న నమ్మకం కలిగిందని తానెప్పుడూ పోరాడేది ఆమె కళ్లలో కోటికాంతుల సంతోషం కోసమనని అన్నాడు. హ్యాపీ బర్త్ డే నాన్నా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ నిహారిక చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాడు నాగబాబు. నాగబాబు రాతలు చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. నిహారికకు విషెస్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments