Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి సాక్షిగా ‘పెళ్లి సందD’ విజ‌యోత్స‌వ వేడుక‌

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (18:41 IST)
Rajamouli, Roshan, Srilila, K. Raghavendra Rao
కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. రోష‌న్‌, శ్రీలీల మీరో హీరోయిన్లు. కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రం ద్వారా న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం విశేషం. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంది. సూప‌ర్ హిట్ టాక్‌తో వీకెండ్స్‌లో ‘పెళ్లి సందD’ చాలా చోట్ల విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. 
 
రోష‌న్ డాన్సులు, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు.. శ్రీలీల గ్లామ‌ర్‌, ఆమెను అందంగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన తీరు ఆడియెన్స్‌ను మెప్పించింది. అలాగే డైరెక్ట‌ర్ గౌరి రోణంకి సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చేలా, యూత్ క‌నెక్ట్ అయ్యేలా ప్ర‌తి ఫ్రేమ్‌ను ఓ క‌ల‌ర్‌ఫుల్‌గా తెర‌కెక్కించారు. ఇంత మంచి విజ‌యాన్ని అందుకున్న ‘పెళ్లి సందD’ స‌క్సెస్‌ను మంగ‌ళ‌వారం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఓ ఫ్యామిలీ ఈవెంట్‌లా సెల‌బ్రేట్ చేశారు. కార్య‌క్రమానికి రాజ‌మౌలి స‌హా టాలీవుడ్‌కి చెందిన స్టార్ డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. రాజ‌మౌళి చేతుల మీదుగా హీరో రోష‌న్‌, హీరోయిన్ శ్రీలీలకు మూమొంటోల‌ను అంద‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments