Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు అదేమీ తెలియదు... వినోద్ హత్యకు కారణం అది కాదు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హత్య మరో సినీ హీరో అభిమాని చేశాడనే వాదనపై సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. అసలు వినోద్‌ హత్యకు కారణం హీరోల ఫ్యాన్స్ అంశమే కాదంటూ కొందరు వాదిస్తున్నారు. వారి మధ్య తలెత్తిన ఓ గొడవ కారణం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (16:28 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హత్య మరో సినీ హీరో అభిమాని చేశాడనే వాదనపై సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. అసలు వినోద్‌ హత్యకు కారణం హీరోల ఫ్యాన్స్ అంశమే కాదంటూ కొందరు వాదిస్తున్నారు. వారి మధ్య తలెత్తిన ఓ గొడవ కారణంగా పరస్పరం ఘర్షణ జరిగి హత్య జరిగిందని వాదిస్తున్నారు. 
 
ఐతే ఆ గొడవ ఏంటయా అంటే మాత్రం ఎవ్వరూ చెప్పడంలేదు. ఇదంతా పవన్ కళ్యాణ్‌కు తెలియదనీ, ఆయన కేవలం వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకే వెళ్లాడంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద అభిమానుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments