Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి రాఖీ కట్టిన చిట్టిచెల్లి.. ఆమెవరో తెలుసా? చిరు బర్త్ డేలో పవన్ భార్య

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహ వేడుకలో సందడి చేసిన పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలినా.. అన్నయ్య చెర్రీకి రాఖీ కట్టింది. దీంతో చెర్రీ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తన సోదరీమణులే తనకు శక

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (15:53 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహ వేడుకలో సందడి చేసిన పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలినా.. అన్నయ్య చెర్రీకి రాఖీ కట్టింది. దీంతో చెర్రీ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తన సోదరీమణులే తనకు శక్తి అంటూ చెర్రీ ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. ఆగస్టు 18న రక్షాబంధన్‌ను పురస్కరించుకుని..  చెర్రీ చేతికి చిట్టితల్లి పొలినా కట్టిన రాఖీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 
తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో చెర్రీ తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఫేస్ బుక్‌లో పోస్ట్ చేస్తూ... నా సోదరీమణులు నా శక్తి సంతోషం, అదో మరపురాని రోజు అంటూ అందులో పేర్కొన్నాడు. అందులోనూ ముఖ్యంగా పవర్‌స్టార్‌ కుమార్తె పొలినా తన తల్లి ఆన్నా లెనెవాతో కలిసి చెర్రీకి రాఖీ కట్టిన ఫొటో కూడా ఉంది. దీంతోపాటు రామ్‌చరణ్‌ సోదరీమణులు నిహారిక, శ్రీజ, సుస్మితా తదితరులు ఉన్నారు. 
 
సోమవారం రాత్రి నిర్వహించిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవన్‌కల్యాణ్‌ భార్య ఆన్నా లెనెవా పాల్గొన్నట్లు సోషల్‌మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments