Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బర్ సింగ్ డైరక్టర్‌తో పవన్ సినిమా: హుషారుతో వరుస హిట్లేనా?

Webdunia
బుధవారం, 25 మే 2016 (18:58 IST)
సర్దార్ గబ్బర్ సింగ్‌ ఫట్ కావడంతో మంచి హిట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. గబ్బర్ సింగ్ హిట్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ ద్వారా హిట్ సంపాదించిపెట్టిన హరీష్ శంకర్.. మంచి స్క్రిప్టుతో పవన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’తో హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. పవర్ స్టార్‌తో మళ్లీ బంపర్ హిట్ సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌.జె. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఓ ఫ్యాక్షనిస్టు ప్రేమ ''హుషారు''లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ హీరోయిన్ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments