Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' కీలక ఫైట్ సీన్ లీక్.. ఆన్‌లైన్‌లో హల్‌చల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "కాటమరాయుడు". ఈ చిత్రం మార్చి 29వ తేదీన విడుదల కానుంది. దీంతో చిత్రం షూటింగ్‌తో పాటు ఇతర టెక్నికల్ వర్క్స్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (14:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - శృతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "కాటమరాయుడు". ఈ చిత్రం మార్చి 29వ తేదీన విడుదల కానుంది. దీంతో చిత్రం షూటింగ్‌తో పాటు ఇతర టెక్నికల్ వర్క్స్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తికాకముందే పైర‌సీ బారిన ప‌డింది. గ‌తంలోనూ 'అత్తారింటికి దారేది'తో పాటు పలు ప‌వ‌న్ సినిమాలు విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు 'కాట‌మ‌రాయుడి' చిత్రంలో కీల‌క యాక్ష‌న్ సీన్ ఒకటి ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. 
 
సినిమా విశ్రాంతి సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌కు సంబందించినదన్న సీనే ఇద‌ని భావిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ప‌వ‌న్ చేసిన ఫైటింగులు ఇందులో క‌న‌ప‌డుతున్నాయి. అంతేకాదు సిని క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలకు సంబంధించిన ప‌లు ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments