Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్ ఇంటి ఫంక్షన్‌కు పవన్.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ వెనుక..?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (10:33 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా సరే వ్యక్తిగత జీవితం మీద తన పిల్లలకు కెరీర్ మీద కాస్త ఎక్కువగా ఫోకస్ చేశారని త్వరలోనే తన కుమారుడు విదేశాలకు వెళ్లే అవకాశం వుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి ముందుకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు. 
 
అలాగే పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్‌తో భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా మాట్లాడుతున్నారని ఇటీవల కాలంలో వార్తలు రావడం మొదలైంది. అయితే ఇప్పుడు రేణుదేశాయ్ ఇంట్లో ఒక చిన్న కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గతంలో కంటే ఇప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. రేణుదేశాయ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా.. ఆమె పెళ్లి క్యాన్సిల్ కావడం వెనుక పవన్ వున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments