Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KATAMARAYUDUHungama ఊగిపోతున్న ఫ్యాన్స్... శ్రుతి - పవన్ కెమిస్ట్రీ అదుర్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు జస్ట్ రిలీజ్ అయింది. ఈ చిత్రం హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్‌తో మరోసారి శ్రుతి హాసన్ జత కట్టింది. వీళ్లది హిట్ పెయిర్ అని ఈ చిత్రంతో రుజువైంది.

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (13:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు జస్ట్ రిలీజ్ అయింది. ఈ చిత్రం హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్‌తో మరోసారి శ్రుతి హాసన్ జత కట్టింది. వీళ్లది హిట్ పెయిర్ అని ఈ చిత్రంతో రుజువైంది. 
 
కాగా ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ సూపర్ ఎంటర్టైన్మెంటుగా వుందని చెపుతున్నారు. సెకండ్ హాఫ్ రొటీన్ సెంటిమెంట్ సీన్లతో లాగించేశారు. ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం పండగే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments