Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్ 'ధ్రువ' ఆడియో రిలీజ్‌కు చీఫ్‌‌గెస్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌

రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సం

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (18:56 IST)
రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సంపాదించింది. ఆ ఉత్సాహంతో ఈ సినిమా టీమ్‌ ఆడియోను రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతోంది. 
 
నవంబర్‌ 20వ తేదీన ఘనంగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ ఫంక్షన్‌కి పవన్‌ ముఖ్య అతిథిగా రానున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే మెగా అభిమానులకు అంతకుమించిన ఆనందం లేదు. రకుల్‌ కథానాయికగా అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను, డిసెంబర్‌ 2వ తేదీన విడుదల చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments