Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ చెప్పులు తుడవడానికి కూడా పనికిరావు... కత్తి మహేష్‌పై రేణు దేశాయ్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కత్తి మహేష్. పవన్ ఒక జోకర్.. ఆయనొక బ్రోకర్ అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు కత్తి మహేష్. అసలు ఈ కత్తి మహేష్ కేవలం సినిమాలకు మాత్రమే గతంలో రివ్యూలు చెప్పేవారు. కానీ గత కొన్నిరోజులుగా సిని

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (16:22 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కత్తి మహేష్. పవన్ ఒక జోకర్.. ఆయనొక బ్రోకర్ అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు కత్తి మహేష్. అసలు ఈ కత్తి మహేష్ కేవలం సినిమాలకు మాత్రమే గతంలో రివ్యూలు చెప్పేవారు. కానీ గత కొన్నిరోజులుగా సినిమాల్లో నటించే హీరోలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అందులోను తన ప్రసంగాన్ని వీడియోలుగా తీస్తూ సోషియల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాడు కత్తి మహేష్‌.
 
కత్తి మహేష్ పైన ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పవన్ కళ్యాణ్‌ అభిమానులు. అయితే తాజాగా రేణు దేశాయ్ కత్తి మహేష్‌ను హెచ్చరిస్తూ  మెసేజ్  చేశారు. పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత విమర్శలు చేయడానికి మీరెవరు. పవన్ కళ్యాణ్‌ పక్కన కూర్చోవడం కాదు.. ఆయన చెప్పులు తుడవడానికి కూడా నువ్వు పనికిరావు అంటూ తీవ్ర స్థాయిలో రేణు దేశాయ్ సందేశాన్ని పంపారు. 
 
ఇప్పటికే అభిమానుల నుంచి వేలకొద్దీ వార్నింగ్ మెసేజ్‌లు వస్తుండటంతో, ఆ మెసేజ్‌ల మాదిరిగానే రేణు దేశాయ్ మెసేజ్‌ను కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు కత్తి మహేష్. అయితే పవన్‌తో విడిపోయినా సరే ఆయనపై మాత్రం రేణుదేశాయ్‌కు ఏమాత్రం ప్రేమ తగ్గలేదని ఈ మెసేజ్ ద్వారా తెలుస్తోందని పవన్ అభిమానులు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments