Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు... సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్ విడుదల చేసిన యూనిట్

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (06:20 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే నేడు. ఆయన స్టైలే వేరు. ఏమి చేసినా కొత్తగానే కనిపిస్తుంది. ఈ పర్యాయం చాలా కామ్‌గా ఉన్నారనిపించింది. అయితే రాత్రికి రాత్రి ఆయన నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను పండగ చేసుకోమన్నారు. ఈ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ పోస్టర్‌. మంగళవారం రాత్రి 10 గంటలకు చిత్ర యూనిట్ ద్వారా ఈ పోస్టర్ విడుదలైంది. చిత్ర యూనిట్ రాత్రి 12 గంటలకు టీజర్‌ను విడుదల చేసింది 
 
పుట్టినరోజంటే పవన్ అభిమానులకు పండగరోజే. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సింపుల్‌గా పుట్టినరోజుని తన ఫ్యామిలీతో జరుపుకోవడం ఆయనకు మొదటినుంచీ అలవాటు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఊరూరా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. విదేశాల నుంచి తిరిగి రాగానే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌లో పాల్గొంటారు పవన్‌కల్యాణ్‌.

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments