Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపే(సెప్టెంబరు 2) పవన్ కళ్యాణ్ బర్త్ డే... ఫ్యాన్స్ నో సిగ్నల్స్... దూరంగా పవన్

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (20:39 IST)
ప్రతి బర్త్‌ డేని చాలా సింపుల్‌‌గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పవన్‌ కళ్యాణ్‌ తన పుట్టిన రోజుచేసుకుంటాడు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పవన్‌ కళ్యాణ్‌ అందరికీ దూరంగా సింపుల్‌గా తన పుట్టిన రోజు నాడు గడుపనున్నాడు. అందులో భాగంగానే తను ఇక్కడే ఉంటే అభిమానులు, తెలిసిన వారు సెలబ్రేట్‌ చెయ్యడానికి ట్రై చేస్తారని పవన్‌ హైదరాబాద్‌కి దూరంగా వెళ్ళిపోయాడు. అక్కడే రెండు రోజులు గడిపి తర్వాత పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌ తిరిగి రానున్నాడు. 
 
వచ్చాక 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' న్యూ షెడ్యూల్‌‌ని హైదరాబాద్‌‌లో షూట్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ చూపిన ఈ సింప్లిసిటీ అభిమానుల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని మరింత పెంచింది. పవన్‌ కళ్యాన్‌ దూరంగా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం రేపు ఇరు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం కోసం రంగం సిద్ధం చేసారు.
 
అర్థరాత్రే.. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ టీజర్‌
కాగా, ఇప్పటికే అభిమానులు 'పవనిజం' పేరిట పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టారు. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ఫస్ట్‌ లుక్‌ టీజర్‌‌ని రిలీజ్‌ చేయడం, ఈ ఫస్ట్‌ టీజర్‌‌ని ఈ రోజు రాత్రి 12 గంటలకు ఈ చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ తన ట్విట్టర్‌ పేజ్‌ ద్వారా రిలీజ్‌ చేయనున్నాడు. అలాగే ఈ టీజర్‌ కోసం మీరు 'ఎన్‌ఎస్‌ ప్లే' అనే యు ట్యూబ్‌ చానల్‌‌కి కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సూపర్బ్‌‌గా ఉండటంతో ఫస్ట్‌ టీజర్‌‌పై అంచనాలు పెరిగిపోయాయి.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments