Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్, క్లిన్ కారా కొణిదెల ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (13:34 IST)
pawn looks chiru cakecutting
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో దాదాపు హీరోలు, హీరోయిన్స్, మేనేజర్స్,  నిర్మాతలు, 24 క్రాఫ్ట్స్ నాయకులు  చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అభిమానుల సందడి మాములుగా లేదు. ఇదేరోజు 157 సినిమా కూడా ప్రకటించారు. 
 
chiru, klin Kara Konidela
అభిమానుల అభిమానం హద్దులు దాటింది. పద్మభూషణ్, మెగాస్టార్, డాక్టర్, శ్రీ ‘చిరంజీవి’ గారికి నా మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. నాటి పురాణాల్లో నందికి పరమశివుడు, హనుమంతుడికి శ్రీ రాముడు, అర్జునుడికి శ్రీ కృష్ణుడు.. నేటి మానవ జీవితంలో ఈ మెగాభిమానికి మీరు.. నా ప్రత్యక్ష దైవం.. ‘చిరంజీవి’  అందరూ మీకు అభిమానులే.. నేను మాత్రం మీకు భక్తుడిని.. సినిమాల్లో మీరెంతోమందిని అలరించారు.. నన్ను ప్రభావితం చేశారు.. ఏళ్లు గడుస్తున్నా మిమ్మల్ని చూస్తే అదే ఆరాధ్యభావం.. అదే తన్మయత్వం.. మీ మాట నాకు వేదం.. మీ నడవడిక నాకు ఆదర్శం.. మీ ఆదేశం నాకు శాసనం.. అంటూ వీరాభిమాని స్వామి నాయుడు పరవశించిపోయారు.
 
ఇవన్నీ కో భాగమైతే పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫొటోతో పోస్ట్ చేసిన ఫోటో వై రల్  అవుతుంది. అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు !..అంటూ తెలిపారు. ఇంకోవైపు రాంచరణ్ తన కుమార్త్ ను చిరంజీవిని చేతులోకి తీసుకున్న ఫోటో పోస్ట్ చేసి అబిమానానులను ఫిదా చేసాడు.  మా ప్రియమైన నాన్న వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చిరుత - (చిరంజీవి తాత) మా నుండి & కొనిడెలా కుటుంబంలోని అతి చిన్న సభ్యుడు నుండి ప్రేమ ఇలా పంచారు అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments