Webdunia - Bharat's app for daily news and videos

Install App

''పార్టీ'' కోసం పాట పాడిన అన్నదమ్ములు.. ఎవరు? (వీడియో)

టాప్ హీరోలు, అన్నదమ్ములు సూర్య, కార్తీ గాయకులుగా మారిపోయారు. త‌మిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''పార్టీ''. ఈ చిత్రం కోసం ఈ సోద‌రులు కలసి ఓ పాటను పాడారు. ప్ర‌భు కోర‌డంతో కాద‌న‌లేక స

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (14:34 IST)
టాప్ హీరోలు, అన్నదమ్ములు సూర్య, కార్తీ గాయకులుగా మారిపోయారు. త‌మిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''పార్టీ''. ఈ చిత్రం కోసం ఈ సోద‌రులు కలసి ఓ పాటను పాడారు. ప్ర‌భు కోర‌డంతో కాద‌న‌లేక స్వ‌రం అందించార‌ట‌. 
 
ఈ సినిమాలో ఇద్దరు కలిసి నటించకపోయినా.. పాటను ఇరగదీశారు. తమ గొంతుతో ఛ.. ఛ.. ఛారే.. అంటూ సాగిన పాటను పాడారు. ప్రస్తుతం ఈ పాటకు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 
 
''పార్టీ'' సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. జై, శివ, సత్యరాజ్, జయరాం, రమ్యకృష్ణన్, రెజీనా, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ప్రేమ్‌జీ సంగీతం అందించాడు. అమ్మ క్రియేషన్‌పై టి.శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సూర్య, కార్తీ పాడిన పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments