Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు-మురుగదాస్ సినిమాలో పరిణీతి చోప్రా.. సైన్ కూడా చేసేసింది!

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (11:21 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మే 20వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్‌తో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళంలోనూ మార్కెట్ పెంచుకునేందుకు వీలుగా మురుగదాస్‌తో చేసే సినిమాకు భారీ క్రేజ్ లభించనుంది.

తెలుగులో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా.. బాలీవుడ్ భామ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత అలియా భట్‌ను తీసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరిణీతి చోప్రా కుదిరిందని సినీ వర్గాల్లో వార్తలొస్తున్నాయి.
 
ఇప్పటికే మహేష్ సినిమా కోసం పరిణీతి సంతకాలు చేసిందని సమాచారం. 'సహజంగా సౌత్ సినీ నిర్మాతలు కాంట్రాక్ట్ చేసుకుంటారు కానీ అందులో ఇతర టాపిక్స్ ఉండవు. ఇలాగే ఓ కాంట్రాక్ట్ పంపిస్తే.. అందులో 20 రోజుల టైం ప్రమోషన్‌కి కేటాయిస్తా అనే కాలమ్‌ని యాడ్ చేసి మరీ.. పరిణీతి సైన్ చేసింది' దీంతో పరిణీతి చోప్రా ప్రొఫెషనలిజం చూసి మురుగదాస్ సినీ యూనిట్ షాక్ తింది. దీంతో మహేష్ బాబు సినిమా ద్వారా పరిణీతి చోప్రా దక్షిణాదిన తెరంగేట్రంకు రంగం సిద్ధమైనట్లే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments