Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందగాడు.. మహేష్‌‍తో సినిమా వద్దనుకుంటానా? వదులుకోవడానికి కారణం అదే: పరిణీతి

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకోదు.. అలాంటిది పరిణితి చోప్రా వదులుకుంది. ఇందుకు వివరణ కూడా ఇచ్చింది. మహేష్ బాబు- మురుగదాస్ కాంబోలో రూపుదిద్దుకోనున్న భారీ సిన

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (12:21 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకోదు.. అలాంటిది పరిణితి చోప్రా వదులుకుంది. ఇందుకు వివరణ కూడా ఇచ్చింది. మహేష్ బాబు- మురుగదాస్ కాంబోలో రూపుదిద్దుకోనున్న భారీ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పరిణీతి చోప్రా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం పరిణీతి రూ.3కోట్ల రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో ఉన్నట్టుండి పరిణీతి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు, రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకోవడానికి కారణాలున్నట్లు పరిణీతి చెప్పుకొచ్చింది. మహేష్-మురుగదాస్ సినిమాలో నటించాల్సిందిగా సంప్రదింపులు జరిపిన సంగతి నిజమే. అయితే తాను ఎలాంటి అగ్రిమెంట్లలో సంతకాలు చేయలేదు. కాల్షీట్స్ చూసుకుని చెప్తానని చెప్పా. కానీ ఇంతలోనే మహేష్ సినిమాలో తాను నటిస్తున్నట్లు అధికారికంగా వార్తలొచ్చేశాయి. అందుకే తాను తప్పుకొన్నట్లు ప్రకటించానని కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో తాను చిత్రాన్ని వదులుకున్నానని.. అంతకుమించి వేరే కారణాలు లేవని పరిణీతి చోప్రా క్లారిటీ ఇచ్చింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments