Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (19:32 IST)
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన తాజా చిత్రం "పరమ్ సుందరి". ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం పరం, సుందరి మధ్య ప్రేమకథగా సాగనుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాంస్కృతి భేదాలు, హాస్యభరితమైన సన్నివేశాలు సినిమాకు హైలెట్‍‌గా నిలువనున్నాయి. 
 
ఈ టీజర్‌లో కేరళలోని అందమైన బ్యాక్ వాటర్స్, హౌస్‌బోట్ల నేపథ్యంలో అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్ జాన్వీ ఒక బైకుపై రొమాన్స్ చేస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌‍లో సోను నిగమ్ ఆలపించిన మధురమైన పాట హైలెట్‌గా నిలిచింది. దినేశ్ విజన్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో తుషారా జలోటా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్ దహియా తదితరులు కీలక పాత్రలను పోషించారు. పరమ్ సుందరి  చిత్రం జూలై 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments