Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'పందెంకోడి-2' - 3 రోజుల్లో రూ.4.21 కోట్లు

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (11:58 IST)
మాస్ హీరోగా విశాల్ - ఎన్.లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం పందెంకోడి-2. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై 'ఠాగూర్' మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 18వ తేదీన విడుదలై సూపర్ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్ హిట్ సాధించింది. 'అభిమన్యుడు' తర్వాత తెలుగులో మాస్ హీరో విశాల్‌కి మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ట్రెమండస్ ఓపెనింగ్స్‌తో అన్ని ఏరియాల్లో సూపర్‌హిట్ టాక్‌తో చిత్రం ప్రదర్శితమవుతోంది.
 
ఈ చిత్రాన్ని రూ.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, కేవలం 3 రోజుల్లోనే రూ.4 కోట్ల 21 లక్షల 33 వేల 402లు షేర్ సాధించినట్టు చిత్ర నిర్మాత వెల్లడించారు. 'పందెంకోడి'తో పెద్ద హిట్ సాధించిన విశాల్‌కి ఇప్పుడు 'పందెంకోడి-2' మరో సూపర్‌హిట్ చిత్రం అయింది. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రేక్షకులకు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు కృతజ్ఞతలు తెలిపారు. 
 
కలెక్షన్స్ వివరాలు...
వైజాగ్ : రూ.57,16,358
ఈస్ట్ గోదావరి : రూ.25,62,668
వెస్ట్ గోదావరి : రూ.24,79,924
గుంటూరు : రూ.44,97,002
కృష్ణా : రూ.30,98,435
నెల్లూరు : రూ.15,59,048
సీడెడ్ : రూ.91,83,024
బళ్ళారి : రూ.15,00,000
నైజాం : రూ.1,15,36,943
టోటల్ షేర్ : రూ.4,21,33,402

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments