Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా మూవీ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (15:49 IST)
ramcharan,buchibabu
RRRతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో  RC15 చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న హీరోగా మ‌రో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీలో న‌టించ‌బోతున్నారు. ఉప్పెన వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన యంగ్ డైరెక్ట‌ర్‌ బుచ్చి బాబు సాన మెగా ప‌వ‌ర్‌స్టార్‌ను డైరెక్ట్ చేయ‌బోతు్నారు. రామ్ చ‌ర‌ణ్‌కున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని యూనివర్స‌ల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా బుచ్చిబాబు ఓ ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌ను సిద్ధం చేశారు.
 
పాన్ ఇండియా మూవీగా భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తోంది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై హ్యూజ్ స్కేల్‌లో హై బడ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా ద్వారా వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మాత‌గా గ్రాండ్ లెవ‌ల్లో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేకర్స్ తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments