Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ రియాల్టీ షో అదుర్స్: పమీలాకు రూ.2.5 కోట్లు వామ్మో..!

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (12:48 IST)
బుల్లితెరపై అత్యంత పాపులరైన బిగ్ బాస్ రియాల్టీ షో అనేక సంచలనాలను నమోదు చేసుకుంది. వివాదాలు, గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ కలగలిసి బిగ్ బాస్ షోకి ఆడియన్స్ ఆదరణ పెంచింది. బిగ్ బాస్ తదుపరి సీజన్ త్వరలో బుల్లితెరపై రానుందనే సంగతి తెలిసిందే. కాగా ఈ షోలో పాల్గొనడానికి హాలీవుడ్ శృంగార తార పమేలా అండర్సన్ అంగీకరించింది. బిగ్ బాస్ షోలో మూడు రోజులు పాల్గొనడానికి పమేలా రెండున్నర కోట్లను వసూలు చేసిందట.
 
ఈ షోలో హాలీవుడ్ సెక్సీ హీరోయిన్ పమేలా ఆండర్సన్ పాల్గొంది. మూడు రోజులు ఈ షోలో పాల్గొన్నందుకుగాను పమేలా రూ.2.5 కోట్లు వసూలు చేసింది.  ప్రపంచ వ్యాప్తంగా పమీలా ఆండర్సన్‌కు ఫాలోయింగ్ దృష్ట్యా అడిగినంత డబ్బునిచ్చి షో నిర్వాహకులు తీసుకొచ్చారు. కాగా ఈషోకున్న ఆదరణ చూసి బాలీవుడ్ ప్రముఖులు ఎటువంటి రెమ్యునరేషన్ ఆశించకుండా పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు