Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేష్మాపై భర్త కాల్పులు... ఎందుకు.. ఎక్కడ?

పాకిస్థాన్ నటి, గాయని రేష్మా భర్తపై ఆమె భర్తే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నౌషెరా కలాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (11:53 IST)
పాకిస్థాన్ నటి, గాయని రేష్మా భర్తపై ఆమె భర్తే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నౌషెరా కలాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లో ఉన్న ప్రముఖ గాయణీమణుల్లో రేష్మా ఒకరు. ఈమె గత కొంతకాలంగా భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన సోదరుడితో కలిసి జీవిస్తోంది.
 
ఈ క్రమంలో ఆమె నివశించే హకీమాబాద్ ప్రాంతానికి వచ్చిన రేష్మా భర్త తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడైన భర్త కోసం గాలిస్తున్నారు. రేష్మా జోబల్ గోలునా చిత్రంలో నటించింది. రేష్మా పాడిన పాటలు పాకిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందాయి. కాగా, నిందితుడుకి రేష్మా నాలుగో భార్య. అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా, రేష్మాపై భర్తే కాల్పులు జరిపడం కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ - సెప్టెంబరు 9న ఎన్నిక

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments