Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నా పాటకే కోటి... తమన్నా మజాకా...?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన నటిస్తోంది. సూరజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.హరి నిర్మిస్తున్నాడు. డి

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (21:32 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన నటిస్తోంది. సూరజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.హరి నిర్మిస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నాడు. 
 
ఇటీవలే ఫైటర్‌ కనల్‌ కన్నన్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రించారు. అవి పూర్తయ్యాక.. తమన్నాతో ఓ సాంగ్‌ చిత్రించేందుకు సెట్‌ను సిద్ధం చేశారు. దాదాపు ఐదు సెట్‌లు ఈ పాటకు వేయించారు. దీని ఖర్చే కోటి రూపాయలయింది. కొరియోగ్రాఫర్‌ శోబు ఆధ్వర్యంలో రూపుదిద్దుకునే ఈ పాటను త్వరలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 29న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments