Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్వామి వారి తొలి దర్శనం'.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఏం చెప్పబోతున్నారు?

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అత్యంత భక్తిశ్రద్ధలతో నటిస్తున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునతో పాటు.. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమ

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (12:05 IST)
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అత్యంత భక్తిశ్రద్ధలతో నటిస్తున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునతో పాటు.. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.
 
అయితే, హథీరాంబాబా జీవిత నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతుండగా మరో రెండు రోజుల్లో స్వామి వారి తొలి దర్శనం అంటూ ఓ పోస్టర్‌ని గురువారం రాఘవేంద్ర రావు విడుదల చేశారు. స్వామి వారి తొలి దర్శనం అంటే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా? లేదంటే వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్న నటుడి లుక్‌ని రివీల్ చేస్తారా అనేది అపుడు తెలియాల్సి వుంది. 
 
జూలై 2న అన్న పూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక ఆలయం సెట్టింగ్‌లో ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఆరంభమైంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'షిరిడా సాయి' తర్వాత నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషనల్‌లో వస్తోన్న మరో భక్తి రస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' అభిమానులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments