Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓం భీమ్ బుష్ కు U/A సెన్సార్ సర్టిఫికేట్‌

డీవీ
మంగళవారం, 19 మార్చి 2024 (18:00 IST)
Srivishnu- Priyadarshi - Rahul
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్ , వి సెల్యులాయిడ్ కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓం భీమ్ బుష్ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది, ఓవర్సీస్ , కొన్ని ఇతర ప్రాంతాలలో 21న ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఈలోగ ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని పూర్తి చేసి U/A సర్టిఫికేట్‌ను అందుకుంది.
 
‘ఓం భీమ్ బుష్’ పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను సమానంగా ఆకట్టుకోనుంది. కాలేజ్ లో బ్యాంగ్ బ్రోస్ ఫన్ ధమాకాతో సినిమా ప్రారంభమవుతుంది, ఆ తర్వాత భైరవపురం గ్రామంలో క్రేజీ రైడ్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, సినిమా చివర్లో భారీ ఎమోషన్‌తో ఊహించని ట్విస్ట్‌లతో అద్భుతంగా వుంటుంది.
 
సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హిలేరియస్ వన్-లైనర్లు మరింతగా అలరించనున్నాయి. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హిలేరియ పాత్రలు మేజర్ ఎట్రాక్షన్స్.
 
రిపోర్ట్స్ పూర్తిగా పాజిటివ్‌గా ఉండడంతో మరో 3 రోజుల్లో సమ్మర్ ట్రీట్ అందించేలా భారీ అంచనాలతో సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments