Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాస్టింగ్ కౌచ్‌ నుంచి తప్పించుకోవాలంటే అమ్మాయిలు ఇలా?: అనిత

''నువ్వు నేను'' ఫేమ్ అనిత కూడా క్యాస్టింగ్ కౌచ్‌‌పై స్పందించారు. కాస్టింగ్ కౌచ్‌ నుంచి తప్పించుకోవాలంటే అమ్మాయిలు చాకచక్యాన్ని చూపాలని సలహా ఇచ్చింది. తనకు మంచి నిర్మాతలు దొరికారని.. అందుకే తనకు మంచి ప

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (11:04 IST)
''నువ్వు నేను'' ఫేమ్ అనిత కూడా క్యాస్టింగ్ కౌచ్‌‌పై స్పందించారు. కాస్టింగ్ కౌచ్‌ నుంచి తప్పించుకోవాలంటే అమ్మాయిలు చాకచక్యాన్ని చూపాలని సలహా ఇచ్చింది. తనకు మంచి నిర్మాతలు దొరికారని.. అందుకే తనకు మంచి పొజిషన్ కూడా వచ్చిందని తెలిపింది. తనకు కూడా వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది.


పలు తెలుగు చిత్రాల్లో నటించి ప్రస్తుతం హిందీ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్న అనిత.. తాను హీరోయిన్‌గా చేసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని గుర్తు చేసుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ పరిస్థితి మారిందని.. కొంత ఫర్వాలేదని చెప్పింది.
 
ఇదిలా ఉంటే.. క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని, అందుకు చట్ట సభలు కూడా అతీతం కాదంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు గాను నటి శ్రీరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన నిరసనలకు మద్దతిస్తున్న ఉస్మానియా వర్శిటీ జేఏసీ ఛైర్మన్‌తో పాటు ప్రతీ విద్యార్థికీ శ్రీరెడ్డి కృతజ్ఞతలు చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments