భారీ విన్యాసాలతో ఎన్‌.టి.ఆర్‌. దేవర తాజా అప్‌డేట్‌

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (10:05 IST)
devara action seans
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్‌.టి.ఆర్‌. నటిస్తున్న తాజా సినిమా దేవర. ఇటీవలే ఎన్‌.టి.ఆర్‌. పుట్టినరోజునాడు వచ్చిన ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకర్షించింది. ఈ సినిమా సముద్రంలో ఎక్కువ భాగం జరగడంతో ఇందులో గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ దాదాపు వంద కోట్లు రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిసిందే. ఇందులో సముద్ర దొంగలు షిప్‌లను దోచుకునే సన్నివేశాలు, సముద్రం అడుగున కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన దేవర టీమ్‌ ఓ ఫోటోను షేర్‌ చేసింది. 
 
devara action seans
సముద్రంలో వేటకు సిద్ధమవుతున్న గజవేటగాడు. సముద్రం అడుగున భారీ విన్యాసాలు. వీటి కోసం ముంబై నుంచి వచ్చిన భారీ యాక్షన్‌ బృందం. అని వివరాలు తెలియజేసింది. ముంబై వంటి సముద్రతీరంలో వుండే సముద్ర గజ ఈతగాళ్ళు జాలరులు ఈ దేవరలో పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జాన్వికపూర్‌ నటిస్తోంది. ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments