Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్ శిష్యుడి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.టి.ఆర్‌. కొత్త సినిమా

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (18:04 IST)
NTR Jr.
ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ ప్ర‌స్తుతం సినిమాల స్పీడ్ పెంచాడు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. వ‌ల్ల సంవ‌త్స‌రాలు టైం తీసుకోవ‌డంతోపాటు కోవిడ్ వ‌ల్ల సినిమాల స్పీడ్ త‌గ్గింది. ఇప్పుడు క‌రోనా మూడోవేవ్‌కూడా త‌గ్గిపోవ‌డంతో హీరోలంతా త‌మ సినిమాల స్పీడ్ పెంచారు. తాజాగా ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. అయితే తాజాగా మ‌రో సినిమాను ఉప్పెన ద‌ర్శ‌కుడు . బుబ్జిబాబు సాన‌తో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
 
సుకుమార్ శిష్యుడైన బుజ్జిబాబు ఇప్ప‌టికే క‌థ‌ను చెప్పాడ‌నీ సానుకూలంగా స్పందించార‌ని టాక్ వుంది. ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 11న సినిమా గురించి అధికార ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం పీరియాటిక్ స్పోర్ట్స్ డ్రామాగా వుండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు `పెద్ది` అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేశారు. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో రూపొంద‌న‌నున్న ఈ సినిమాలో ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా న‌టించ‌నున్నాడ‌ట‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments