Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ సినిమాలో ముగ్గురు భామలు.. రాశిఖన్నా ఓకే.. కాజల్-తమన్నాలను కూడా సెలెక్ట్ చేశారా?

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా హీరోయిన్ కోసం దర్శక, నిర్మాతలు వేట కొనసాగించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాకు కన్ఫామ్ అయ్యారని టాలీవుడ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (13:28 IST)
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా హీరోయిన్ కోసం దర్శక, నిర్మాతలు వేట కొనసాగించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాకు కన్ఫామ్ అయ్యారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. 
 
అయితే సినిమా పూజకి రాశీ ఖన్నా మాత్రమే విచ్చేయడంతో మిగతా ఇద్దరు ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో రాశికి తోడు ఇద్దరు సీనియర్ భామలను రంగంలోకి దించేందుకు పక్కా ప్లాన్ జరుగుతుందని తెలుస్తోంది.  
 
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మరో పాత్రలో బాహుబలి అవంతిక.. తమన్నాను ఖరారు చేసినట్లు సమాచారం. ఒకేసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్న యంగ్ టైగర్ ట్రిపుల్ రోల్‌లో ఏ స్థాయిలో మెప్పిస్తాడోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్రుతతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నాలతో నిర్మాత కళ్యాణ్ రామ్ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments