యాడ్ షూటింగ్... జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం..

ఠాగూర్
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (17:38 IST)
ఓ వాణిజ్య యాడ్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు చిన్నపాటి గాయమైంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో చిత్రీకరిస్తున్న ఓ యాడ్‌ షూటింగ్‌లో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ప్రథమ చికిత్స చేసినట్టు సమాచారం. 
 
చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన లేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. ఇటీవల ‘వార్‌2’తో ఎన్టీఆర్‌ ప్రేక్షకులకు పలకరించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.5కే షర్ట్ ఆఫర్ ... దుకాణానికి పోటెత్తిన ప్రజలు

పాక్ వైద్యుడి బాగోతం- ఆపరేషన్ థియేటర్.. సర్జరీని ఆపేసి.. నర్సుతో లైంగిక చర్య.. తర్వాత?

నేను దేశానికి మంత్రిని... వెళ్లి మీ మంత్రికో.. ముఖ్యమంత్రికో చెప్పుకో... : వివాదంలో కేంద్ర మంత్రి సురేశ్ గోపి

సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఏపీ దసరా సెలవులు

రూ.50 కోసం స్నేహితుల మధ్య గొడవ .. నచ్చజెప్పడానికి వెళ్ళిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments