Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్: రామ, రావ‌ణ పాత్రలా‌ వుంటుందా? ఎన్టీఆర్‌ది నెగటిల్ షేడా?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (11:14 IST)
మెగా వారసుడు రామ్‌ చ‌ర‌ణ్‌, నందమూరి యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్‌డేట్ వెలుగు చూసింది.
 
ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీయార్ పాత్ర‌ల గురించి జాతీయ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చ‌ర‌ణ్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌బోతూంటే ఎన్టీయార్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడట‌. ఇక రామ్ చరణ పాత్ర రాముడి త‌ర‌హాలో ఉండబోతుండగా.. ఎన్టీయార్ పాత్ర మాత్రం కాస్త నెగిటివ్ షేడ్‌లతో రావ‌ణుడి శైలిలో ఉంటుంద‌ట‌.
 
ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భ‌ట్‌, ప‌రిణీతి చోప్రాను తీసుకోవాల‌ని కూడా రాజ‌మౌళి యోచిస్తున్నార‌ట‌. అయితే హీరోయిన్ల గురించి ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కాగా... ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్‌లతో నటించిన జై లవ కుశ ఆశించనంత మేరకు ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా గురించి అభిమానులు కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments