Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జనతా గ్యారేజ్' రూ.100 కోట్లకు పరుగు... ఎన్టీఆర్ దాహం తీరుతోంది...

ఏ సినిమా రిలీజ్‌ అయినా.. ఇండస్ట్రీ విశ్లేషకులు చెప్పింది చాలామటుకు కరెక్ట్‌గా కొనసాగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో బుట్ట దాఖలవుతోంది. అలాంటి వాటిల్లో పెళ్లిచూపులు, జనతా గ్యారేజ్‌.. నిలిచాయి. రివ్యూలు కూడా డివైడ్‌గా రాయడంతో.. సినిమాపై మొదటి రోజు నుంచ

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (21:02 IST)
ఏ సినిమా రిలీజ్‌ అయినా.. ఇండస్ట్రీ విశ్లేషకులు చెప్పింది చాలామటుకు కరెక్ట్‌గా కొనసాగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో బుట్ట దాఖలవుతోంది. అలాంటి వాటిల్లో పెళ్లిచూపులు, జనతా గ్యారేజ్‌.. నిలిచాయి. రివ్యూలు కూడా డివైడ్‌గా రాయడంతో.. సినిమాపై మొదటి రోజు నుంచి డౌట్‌గానే వుంది. అయితే.. ప్రేక్షకులు, అభిమానులు మాత్రం తీర్పు మరోలా ఇచ్చారు. 
 
ప్రతి డిస్ట్రిబ్యూటర్‌ చాలా హ్యాపీగా వున్నారంటూ స్వచ్చందంగా వారే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాపై నైజాంలో దిల్‌రాజు చాలా హ్యాపీగా వున్నాడు. ఒక్క నైజాంలోనే ఇంతరవకూ 17 కోట్ల షేర్‌‌ను రాబట్టడం విశేషం. ఎన్టీఆర్‌ కెరియర్లో నైజాంలో పెద్ద హిట్‌ అని చెబుతున్నారు. దర్శకుడికిది హ్యాట్రిక్‌ విజయం. రాజమౌళిలా సక్సెస్‌లో దూసుకుపోతున్నాడు. దాదాపు ఇప్పటికే ఓవరాల్‌గా 70 కోట్ల క్లబ్‌ లోకి చేరిపోయిన ఈ సినిమా వందకోట్లకు పరుగులు తీస్తోంది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments