Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జై లవ కుశ" పాటలు రిలీజ్ (Audio)

జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పత

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:26 IST)
జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
అయితే, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ మూడు లుక్స్ విడుద‌ల చేసి అభిమానుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన టీం తాజాగా దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఆడియోను విడుద‌ల చేసింది. 
 
అలాగే, ఈనెల 10వ తేదీన అభిమానుల కోసం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. అదేరోజు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల కానుంది. 
 
ఈ మూవీలో 'జై, ల‌వ‌, కుశ' అనే పాత్ర‌ల‌లో ఎన్టీఆర్ కనిపించ‌నుండగా ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఐటెం సాంగ్‌తో అల‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలోని పాటలను మీరూ వినండి. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments