Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త ఫార్మెట్‌లో ఎన్‌.టి.ఆర్‌. దేవర వుంటుందట!

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (11:00 IST)
Devara ntr new
ఎన్‌.టి.ఆర్‌. దేవర డే బై డే సరికొత్త అప్‌డేట్‌తో చిత్ర యూనిట్‌ ముందుకు వస్తుంది. ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌పై కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకోసం ఇప్పటికే సముద్రంలో ఫైట్స్‌ కోసం ముంబైనుంచి విదేశీయులనుంచి ఫైటర్స్ తో తెరకెక్కించారు. ఇక ఇటీవలే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా కథ టేకింగ్‌, షాట్స్‌, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ చూశాక ఎక్కడా ఎడిటింగ్‌కు వీలులేకుండా వుంది. ఏది చేసినా కథలో లింక్‌, నటీనటుల కష్టం వేస్టుగా పోతుంది. అందుకే దేవర సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇక తాజాగా దేవరలో వాడే భాష, పదాలు మామలు సినిమాలాగా వుండదు. పాటలు కూడా సరికొత్తగా వుంటాయి. అవి కథను నడిపేవిధంగా, సన్నివేశాన్ని రక్తికట్టించేవిధంగా వుంటాయని తెలియజేస్తూ పోస్ట్‌ చేశారు.

సాధారణంగా ప్రతి సినిమాలో పాటలు పదాలు వేరుగా వున్నా పాట ఫార్మెట్‌ మాత్రం ఒకేలా ఉంటాయి.. సాంగ్స్ లో కొత్తదనం కొత్త విధానాలు పెద్దగా కనిపించవు...కానీ  దేవర మూవీలో వినూత్నంగా సరికొత్తదనంతో  అందరిని ఆకర్షించేలా రూపొందించనున్నారు. అందుకే ఈ సినిమాకు రామగోగయ్యశాస్త్రితోపాటు పలువురు సీనియర్లు పనిచేస్తున్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments