Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియ‌ర్ ఎన్టీఆర్ ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారా..?

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని బాల‌కృష్ణ నిర్మిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుక

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:43 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని బాల‌కృష్ణ నిర్మిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవ‌ల బాల‌య్య‌, విద్యాబాల‌న్‌లపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇదిలాఉంటే... ఎన్టీఆర్, బ‌స‌వ‌తార‌కాన్ని ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నార‌ట‌. 
 
ఈ విష‌యాన్ని ఈ సినిమాలో చూపించ‌నున్నార‌ట‌. వారిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని తెలిసింది. అయితే.. ఈ ల‌వ్ స్టోరీ బ‌స‌వ‌తార‌కం పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంద‌ట‌. మూడు నెల‌ల్లో టాకీ కంప్లీట్ చేసేలా క్రిష్ ప్లాన్ చేసార‌ట‌. ఇప్ప‌టికే స్వ‌ర‌వాణి కీర‌వాణి ట్యూన్స్ రెడీ చేసార‌ని... చాలా బాగా వచ్చాయని బాల‌య్య మెచ్చుకున్నార‌ట‌. అలాగే ఈ సినిమాకి సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయని అంటున్నారు. జ‌న‌వ‌రి 9న ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments