Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి డైరెక్ట‌ర్ ఫిక్స్..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ అనే సినిమాను రూపొందనున్న‌ సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నాడు. ఇటీవ‌ల ప్రారంభించిన ఈ సినిమాను జూన్ నుంచి ప్రారంభించాలి అనుకున్నారు. అయితే.. తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్ప

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (20:30 IST)
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ అనే సినిమాను రూపొందనున్న‌ సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నాడు. ఇటీవ‌ల ప్రారంభించిన ఈ సినిమాను జూన్ నుంచి ప్రారంభించాలి అనుకున్నారు. అయితే.. తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆగిపోయింది. ఇక కొత్త దర్శకుడి కోసం గాలించిన నిర్మాతలు చివరికి క్రిష్‌కి ఓటు వేశారని తెలుస్తోంది. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ విషయాన్ని అఫీషయల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నారు.
 
 క్రిష్ ప్రస్తుతం కంగనాతో మణికర్ణిక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాక ఎన్టీఆర్ బయోపిక్ పైన దృష్టి సారిస్తారని సమాచారం. జులైలో మణికర్ణికా విడుదల కావాల్సి ఉంది. తాజా సమాచారాన్ని బట్టి ఈ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ దసరా తరువాతే ఉంటుందని తెలిసింది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని 2019 సమ్మర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments