Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటరత్న ఎన్టీఆర్ బయోపిక్... బాలకృష్ణ కంటే జూ.ఎన్టీఆర్ అయితే...?

జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కథలు ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సుల్తాన్ కానీ, ప్రియాంకా చోప్రా నటించిన మేరికోమ్ కానీ, అలాగే ఇటీవలే అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు ఇం

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (21:35 IST)
జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కథలు ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సుల్తాన్ కానీ, ప్రియాంకా చోప్రా నటించిన మేరికోమ్ కానీ, అలాగే ఇటీవలే అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగు ఇండస్ట్రీ కూడా ప్రముఖుల జీవిత చరిత్రల మీద దృష్టి పెట్టింది. 
 
అంటే... ఇప్పుడే అని కాదులెండి. ఎప్పటినుంచో తీస్తున్నారు. ఇప్పుడు మరింత ఉత్సుకత చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అంతేకాదు... ఎన్టీఆర్ పాత్రలో తనే నటిస్తానని కూడా వెల్లడించారు. ఐతే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కంటే జూనియర్ ఎన్టీఆర్ సూపర్ గా ఫిట్ అవుతారంటూ చర్చ మొదలైంది. మరి దీనిపై కాస్త ఆలోచన చేస్తారేమో చూడాలి. ఎందుకంటే మహా నటుడు, నాయకుడు జీవిత చరిత్ర కదా మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments