Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ఎప్పుడు పూర్త‌వుతుంది..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న అర‌వింద‌ సమేత చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటి

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (10:10 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న అర‌వింద‌ సమేత చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం సెప్టెంబర్ మొదటి వారంలో విదేశాలకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ తో సెప్టెంబర్ 15న ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ చిత్ర టీజర్‌ను ఆగష్టు 15న విడుదలచేయనున్నారని సమాచారం.
 
జగపతిబాబు, నాగబాబు తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇటీవ‌ల వీరిద్ద‌రి పైన కాలేజ్ సీన్స్ చిత్రీక‌రించారు. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకులముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments