Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామ‌య్య ఆరోగ్యం గురించి ఎన్‌.టి.ఆర్‌. వాక‌బు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (18:49 IST)
NTR
ప్ర‌స్తుతం సినిమారంగంతోపాటు రాజ‌కీయ రంగంలోని ప్ర‌ముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఈరోజు తెలుగుదేశం అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. నాకు ఈరోజు క‌రోనా టెస్ట్ చేస్తే క‌రోనా ల‌క్ష‌ణాలు కొద్దిగానే క‌నిపించాయి. అందుకే వెంట‌నే ఇంటిలోనే ఐసొలేష‌న్‌లోకి వెళ్ళిపోయాను. డాక్ట‌ర్ సూచ‌న‌ల‌ను పాటిస్తూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. నిన్న‌నే నారా లోకేష్ కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు రావ‌డంతో ఐసొలేష‌న్‌లో వున్నారు.
 
NTR twitter
ఈ విష‌యం తెలిసిన వెంట‌నే జూ.ఎన్‌.టి.ఆర్‌. ట్విట్ట‌ర్‌లో స్పందించారు. `మామ‌య్య‌గారు మీరు త్వ‌ర‌గా కోలుకుని ఆరోగ్యంతో బ‌య‌ట‌కు రావాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని` తెలిపారు. గ‌తంలో ఎన్‌.టి.ఆర్‌. కూడా క‌రోనా బారిన ప‌డ‌డంతో స్వ‌చ్చంధంగా ఐసొలేష‌న్‌లోనే వున్నారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే నారా చంద్ర‌బాబునాయుడు, లోకేష్ కూడా ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments