Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కబాలి'' ప్రమోషన్‌కు దూరమయ్యా: క్షమాపణలు చెప్పిన రాధికా ఆప్టే!

ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించి సినిమా పూర్తవ్వగానే పక్కకు తప్పుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్‌లో పాల్గొనకుండా పక్కకు తప్పుకోవడం చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలో

Webdunia
శనివారం, 30 జులై 2016 (12:18 IST)
ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో నటించి సినిమా పూర్తవ్వగానే పక్కకు తప్పుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్‌లో పాల్గొనకుండా పక్కకు తప్పుకోవడం చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలో మొదటి స్థానం మళయాళ ముద్దుగుమ్మ నయన తార దక్కించుకుంది. ఇప్పుడు రెండోస్థానంలో రాధికా ఆప్టే చేరిపోయింది. 
 
అసలు విషయం ఏంటంటే.. తాజాగా  విడుదలైన రజనీకాంత్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రాధికా ఆప్టే కూడా కబాలి చిత్ర ప్రమోషన్‌లో పాల్గొనక పోవడమే ఇందుకు ముఖ్య కారణం. దీంతో ఆమెపై విమర్శలు తలెత్తాయి. అయితే ఈ విషయంపై రాధికా తనదైన శైలిలో స్పందించింది. 
 
కబాలి సినిమా విడుదల తేదీని అనుకోకుండా ప్రకటించారని, ప్రమోషన్ లో పాల్గోనలేకపోవడం చాలా బాధాకరమని, ఆ సమయంలో తాను వేరే సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నానని రాధికా తెలిపింది. ఇందుకు క్షమాపణలు కూడా చెప్పింది. తాను నటించిన చిత్రాల్లో కబాలి ఒక మంచి చిత్రమని, అందులో నటించడం చాలా సంతోషకరమని.... సినిమా మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments