Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివేత థామస్ థియేట‌ర్లో సినిమా చూస్తోంది!

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:34 IST)
NIvetha
వ‌కీల్‌సాబ్‌లో కీల‌క పాత్ర‌ధారిణి క‌థంతా ఆమెచుట్టూనే తిరిగే ప‌ల్ల‌వి (నివేద‌) రిలీజ్ ముందు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నీ, ప్ర‌మోష‌న్‌కు రాలేదు. కాగా, ప్ర‌స్తుతం ఆమె థియేట‌ర్‌లో సినిమా చూస్తోంది కూడా. అదెలాగంటే, నివేదాకు నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. అందుకే ఆమెకు ఫ్రీడ‌మ్ వ‌చ్చిన‌ట్లుంద‌ని స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే కొంద‌రు వెబ్‌సైట్ల‌లో త‌న‌కు త‌గ్గ‌కుండా థియేట‌ర్‌లో సినిమా చూస్తున్న‌ట్లు పెట్ట‌డం ప‌ట్ల అభ్యంత‌రం తెలిపింది. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు వున్నాయ‌ని డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళాను. ఐసోలేష‌న్‌లో ముందు జాగ్ర‌త్త‌గా వున్నాను. ఇప్పుడు అంతా బాగానేవుంది. ఎటువంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని చెప్పింది.
 
శ‌నివార‌మే ఆమె హైద‌రాబాద్ చేరుకుంది. చిత్ర యూనిట్‌తో ప‌లు థియేట‌ర్ల‌ను ప‌ర్య‌టిస్తుంది. ఈరోజు రాత్రి ఏడున్న‌ర‌ల గంట‌ల‌కు ఆర్‌.టిసి. క్రాస్‌రోడ్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు సంద‌ర్శించ‌నుంది. ఆమెతోపాటు చిత్ర యూనిట్ అంతా రానుంది. అంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మిన‌హా అంజ‌లి, అన‌న్య‌, నివేద‌, నిర్మాత దిల్‌రాజు, ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్‌, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ హాజ‌రుకానున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్ ప‌రిస‌రాల్లో సంద‌డి నెల‌కొంది. మార్నింగ్ షో మొద‌లువ‌తుండ‌గా, మ‌ధ్య‌లో వారు వ‌చ్చి ఆడియ‌న్స్‌ను సంద‌రి చేయ‌నున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments