Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రోచేవారెవ‌రురా చిత్రంలో నివేదా థామ‌స్ లుక్ అదిరిందిగా..!

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (20:34 IST)
బ్రోచేవారెవ‌రురా… టైటిల్‌తోనే ఆక‌ట్టుకున్న సినిమా. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి నివేదా థామ‌స్ ఆ మ‌ధ్య గొప్ప‌గా చెప్ప‌డంతో సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది. రీసెంట్ టైమ్స్‌లో హీరో లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా హీరోయిన్ లుక్‌ను ఆవిష్క‌రించింది. ఈ స్టిల్‌లో మ‌ల‌యాళీ బ్యూటీ నివేదా థామ‌స్ క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ పాత్ర‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ స్టిల్‌ బావుంద‌ని మెచ్చుకుంటున్నారు.
 
వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం బ్రోచేవారెవ‌రురా. చ‌ల‌న‌మే చిత్ర‌ము, చిత్ర‌మే చ‌ల‌న‌ము అనే ట్యాగ్‌లైన్ టైటిల్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. స‌త్య‌దేవ్‌, నివేదా పెతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ సపోర్టింగ్ పాత్ర‌ల‌తో మెప్పిస్తారు. వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. బ్రోచేవారెవ‌రురా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments